KHALEJA

super power

శ్రీ కనక రత్నా మూవీస్ పతాకంపై,ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా, అనుష్క హీరోయిన్ గా, త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో శింగనమల రమేష్ నిర్మించిన చిత్రం"మహేష్ "ఖలేజా".ఈ చిత్రం విడుదల కాగానే ఎలా వచ్చిందో కానీ ఫ్లాప్ టాక్ మూట కట్టుకుంది.కానీ జనం ఈ చిత్రాన్ని ఏ రేంజ్ లో ఆదరిస్తున్నారో ఈ చిత్రం తొలి వారం కలెక్షన్లు చూస్తే మనకు అర్థమవుతుంది.తెలుగు వన్ ఈ చిత్రానికి ఇచ్చిన రేటింగ్ విషయం కూడా వివాదాస్పదమయ్యింది.కానీ తెలుగువన్ మాటే నిజమని ఈ రోజున ప్రేక్షక జనం రుజువుచేశారు.
ఈ చిత్రం తొలి వారం 21 కోట్ల,31 లక్షల,97వేలు వసూలు చేసింది.ఈ చిత్రం ఏరియా వారీగా వసులు చేసిన మొత్తాలు ఈ క్రింది విధంగా ఉన్నాయి.మీరే గమనించంది.
1) నైజాం - రూ. 5,75,13,000
2) సీడెడ్ - రూ. 3,25,09,,000
3) వైజాగ్ - రూ. 1,20,12,000
4) తూర్పు గోదావరి - రూ.86,41,000
5) పశ్చిమ గోదావరి - రూ.86,33,000
6) కృష్ణ - రూ.83,79,000
7) గుంటూరు - రూ.1,48,74,000
8) నెల్లూరు - రూ.54,98,000
9) ఓవర్ సీస్ - రూ.3,85,50,000
10) కర్నాట
11) రెస్టాఫ్ ఇండియా - రూ.85,63,000
 మొత్తం - రూ. 21,31,97,000/-
ఇవన్నీ కచ్చితమైన గణాంకాలు.అదండీ సంగతి.ప్రిన్స్ మహేష్ బాబుకి ప్రేక్షకుల్లో ఉన్న ఇమేజ్‍ పవర్ కెపాసిటీ ఇదండీ.

0 comments

Leave a Reply

Copyright 2009 Simplex Celebs All rights reserved Designed by SimplexDesign